మత్తేభము
బలమందించెను దేశ పోరుకు కవుల్ భావాల బాణాలతో
కలమే కత్తిగ జేసి ఊతమొసగన్ కష్టించె నిస్వార్ధులై
విలువేలేకనె వ్రాయు కొందరు కవుల్ పేరాశతో, వారి రా

తల ఖండింపగ రండహో రచయితల్ ధర్మంబదే నేటికిన్

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్