కం. మెలకువ నిదుర కలలను
       త్రిలోక ములలో మనుజుడు తిరుగును ఇలలో
       మెళుకువతో లోకమ్ములు

       తిలకించగ విదితమౌను తీరు తరింపన్
   కం. మెలగును తనువూ మనసూ
        మెలకువలో, మనసొకటియె మెదలును కలలో
        కలిపించి లేని జగతిని
        కలలేని నిదురన యెపుడు కనబడ వేవీ!

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్