లోకమంతా పాకిపోయిన కురుపు కులం
మనమంతా (కులపిచ్చి ఉన్న వాళ్లు)
చేతకాని అర్భకులం
మన మనమంతా కానరాని సంకులం
మనమేగా కుల కలతల కారకులం
వేడుకోగా గోకులేశుని భారతకులం
మనము కామా వాడుకాచే గోకులం
మనము కామా కామేశునికర్చకులం
మనము కామా జ్ఞానభిక్షకు భుక్కులం
వీడిపోదా మనసునిండిన వ్యాకులం
..... కోట శర్మ
Comments
Post a Comment