మత్త కోకిల
వేదమార్గము జ్ఞానమేనని వేయిసూక్తులు వ్రాసెడిన్
ఆదిలేనిది అంతులేనిది అంతటున్నది ఒక్కటే
భేదభిన్నము లేనెలేదని భేరిగావిని పించెడిన్

ఆదిశంకర లోకమంగళ ఆర్షసద్గురవే నమో.. కోట శర్మ

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్