మండుటెండల తాకిడి తాళలేమింక
  పండువెన్నెల లేక నిండుకున్న నెలవంక
  వరుణరేడు కరుణపడు గాక నేలవంక
  ఇలపైనిండేపాపుల పండే పాపములొక వంక
  కాగా, సూరీడు నెలవంకల పై నేలవంక?

  ..... కోట శర్మ

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్