శా:  నేనే నీకిక  నీవు నాకు యనినే  నీయింటి కొచ్చేయగన్
       నేనే నీవిక నీవు నేను అనకన్ నన్నింటికంపించగా
       నేనే నాకిక  నీకు నే తగననిన్ నే త్రెంచె నీ బంధమున్

       నేనే నీకు విడాకులిచ్చి భరణం నీయింటికే పంపెదన్.. కోట శర్మ

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్