కం. తనువే తానుగ తలచెడి
మనసే కారణము జనన మరణమ్ములకున్ 
తనలో తలపులు నిలుపగ
మన మనసే ముక్తినిచ్చు మార్గము చూపున్..కోట శర్మ

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్