ఛాందోగ్యోపనిషత్సారము
 బ్రహ్మాన్వేషికి జ్ఞాతమౌ తొలుత సర్వం ఖల్విదం బ్రహ్మ గా
 బ్రహ్మమ్నాత్మగ చూపు సద్గురువు తత్బ్రహ్మ్మమ్ము నీవేయనిన్
 బ్రహ్మాండమ్ముయు నాత్మగానవగతంబౌనంతనా జ్ఞానికిన్
 బ్రహ్మజ్ఞానికి తోచునంత సకలంబా సచ్చిదానందమై

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్