కం: సరియగు చెలిమికి సరిపడు
       సిరియగు చిరు పలుకు సఖుని సేమము కోరన్
       మరిమరి సాగెడు ఊసులు
       సరిసరి, హరిహరి కొలువుము సద్గుణ వంతా! 

       .... కోట శర్మ

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్