ఆ.వె: తెలుగు వారి చారు తెలివితేటలు పెంచు
        చింతపండు ఉప్పు కొంత మిర్చి
        చారు చేయు నయము జలుబు రోగములన్ని

        చారు తినిన  పలుకు చారు వాక్కు

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్