తే.  మనసుమూలము నెరుగుచొ మాయమవును
     మాయబలము నభాసగా మసలు జగతి
     తనువు నేనను భావమే తగదనెడివి
     రమణబోధలొసగును పరమపదమును    

     ... కోట శర్మ 

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్